విజయనగరం జిల్లా ఎస్.కోట లో పులి భయం మళ్లీ వెంటాడుతుంది. మండలంలో నెలరోజుల క్రితం పులి తిరిగిన ప్రదేశంలోనే మళ్లీ పులి కదలికలను అధికారులు గుర్తించారు.